ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తోనే విద్యాభివృద్ధి సాధ్యమని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు కొర్రపాడు గ్రామంలోని శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. విద్యకు అధిక ప్రాధాన్యత కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం.