పటాన్చెరు: గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తుల సందడి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పటాన్చెరు మండలం, రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక ఆలయంలో ఆదివారం సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు దీంతో భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడి నెలకొంది.