ఉపాధి హామీ పనుల ద్వారా కోవూరు పంట కాలువలలు పూడికతీసి శుభ్రం చేయాలని ఎంపిడిఓ కి సిపిఎం నేతలు..వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం శేషయ్య మాట్లాడుతూ.... ఇప్పటికే రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారని, మరో పది రోజుల్లో దుక్కి దున్నడానికి సిద్ధమవుతున్నారన్నారు. తుఫాను వర్షం వల్ల పంట కాలువలు పూడిపోయి పారుదలకు ఇబ్బందికరంగా మారాయన్నారు. రైతులకు సాగునీ