మామిడికాయల లారీ బోల్తా పడిన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, ప్రమాద కారణాలపై ఆరా..నిశితంగా పరిశీలన.
Kodur, Annamayya | Jul 14, 2025
అన్నమయ్య జిల్లా పుల్లంపేట పరిధిలోని రెడ్డిపల్లె చెరువు గట్టు మీద నుండి మామిడికాయల లారీ బోల్తా పడిన ప్రమాద ఘటనా స్థలాన్ని...