అదిలాబాద్ అర్బన్: శ్రీ రామ్ కాలనీ లో ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమిపూజ చేసిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్
Adilabad Urban, Adilabad | Jul 11, 2025
ఇళ్లు లేక బాధపడుతున్న నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇళ్ల పథకం...