పటాన్చెరు: దోమడుగు గ్రామంలో కాలుష్య పరిశ్రమలపై చర్యలు తీసుకోండి : కాలుష్య పోరాట వ్యతిరేక కమిటీ సభ్యుడు బాల్ రెడ్డి
కాలుష్యం విడుదల చేసే పరిశ్రమలపై దోమడుగు గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు గ్రామస్తులు స్థానిక తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ కార్యాలయల వద్ద ధర్నా చేపట్టారు. కాలుష్య పోరాట వ్యతిరేక కమిటీ సభ్యుడు బాల్ రెడ్డి మాట్లాడుతూ... పరిశ్రమల నుంచి విడుదల చేసే విడుద జలాలతో నల్లచెరువు కాస్త గులాబీ రంగు చేరువుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.