పత్తికొండ: వెల్దుర్తి మండలం లో ఎల్ తాండ గ్రామంలో నాటు సారా బట్టిలపై పోలీసులు దాడి 960 లీటర్ల ఊటబెల్లం ధ్వంసం