కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అరాచకాలు భరించలేనివిగా మారాయని మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నాయకుడు షేక్ రఫీపై రాజకీయ కక్షతో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. BSNL కాంప్లెక్స్ షాపులకే కరెంటు కట్ చేసి, షట్టర్లు మూయించారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అవినీతి, అహంకారాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.