ఇబ్రహీంపట్నంలో పోలీసుల కాళ్లు పట్టుకున్న వైస్ ఛైర్మన్ భర్త
ఇబ్రహీంపట్నం బూడిద డంపింగ్‌కు వెళ్లాడానికి మాకు అనుమతి ఇవ్వండి అంటూ వైస్ ఛైర్మన్ భర్త గరికిపాటి రాంబాబు పోలీస్ కాళ్లును పట్టుకున్నారు. బుధవారం మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద జోగి రమేషు అనుమతి లేకపోవడంతో బయటకు రాకుండా ఉండేందుకు పోలీస్ బలగాలు మోహరించాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇబ్రహీంపట్నం ఎస్ఐ ఫణింద్రకు దండం పెట్టి మాకు అనుమతించండి మహా ప్రభువు అంటూ కాళ్లు పటుకొని పాదేయపడ్డారు.