కాకినాడ జిల్లాలో 175.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
కాకినాడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గడిచిన 24 గంటల్లో కాకినాడ జిల్లాలో అత్యధికంగా 175.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు 38.6 మిల్లీమీటర్లు కాకినాడ అర్బన్ లో 34.2 మిల్లీమీటర్ల వర్షం కురవగా తొండంగిలో అత్యల్పంగా 0.4 మిల్లీమీటర్ల నమోదు అయినట్లు వెల్లడించారు.