విశాఖపట్నం: విశాఖ KGH లో కాజువాలిటి విభాగంలో సెంట్రల్ కండిషన్ సిస్టమును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు