రైల్వే కోడూర్ : కోడూరులో అకస్మిక వర్షం
రైల్వే కోడూరు మండలంలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి మబ్బులు కమ్మి ఉరుములతో వర్షం పడింది ఈ ఆకస్మిక వర్షం కారణంగా ప్రధాన రహదారి జలమయింది దీనివల్ల ప్రయాణికులు పాతాచార్యులు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.