జగిత్యాల: పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిభిరం
శ్రీ విరాట్ విశ్వకర్మభగవానుని బ్రహ్మోత్సవములలో భాగంగా జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిభిరం జరిగింది.బుధవారం మధ్యాహ్నం 12-30 గంటల ప్రాంతంలో పురానిపేట్ లోని సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా విశ్వకర్మకు పూజా కార్యక్రమం నిర్వహించారు.రక్త దాన శిభిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. ప్రమోద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉప అధికారి డా. ఎన్.శ్రీనివాస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, వేణుగోపాల్, సంఘం సభ్యులు....