కరీంనగర్: లక్ష్మీదేవిపల్లి గ్రామంలో చేసిన పనులకు బిల్లులు రావడం లేదని మనస్థాపంతో మాజీ సర్పంచ్ భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
Karimnagar, Karimnagar | Jul 15, 2025
చేసిన పనులకు బిల్లులు రావడంలేదని మనస్థాపం చెంది మాజీ సర్పంచ్ భర్త మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా...