అనంతపుర నగరంలోని పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ నరసింహులు విద్యకు అధిక ప్రాధాన్య
Anantapur Urban, Anantapur | Dec 5, 2025
అనంతపురం నగరంలోని శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల50 నిమిషాల సమయంలో పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ నరసింహులు. ఈ సందర్భంగా డైరెక్టర్ నరసింహులు మాట్లాడుతూ విద్యకు అధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాధ్యమన్నారు.