పూట్లూరు మండల కేంద్రంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. తక్షణమే పరిష్కారం చూపాలని అధికారులు ఆదేశించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి గురువారం మధ్యాహ్నం 12:50 నిమిషాల సమయంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలనా అందిస్తున్న ఘనత కూటం ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.