నారాయణపేట్: ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 3 లక్షల ఎల్వోసి అందజేసిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
నారాయణపేట జిల్లా మక్తల్ ప్రాంతానికి చెందిన సత్యమ్మ భర్త వెంకటేష్ అనారోగ్యంతో బాధపడుతూ శస్త్ర చికిత్స కు వైద్య సహాయం కోసం మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ క్రీడ మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీ హరిని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 3 లక్షల రూ ఎల్ఓసి పత్రాన్ని మంజూరు చేయించారు. ఆదివారం సుమారు 9 గంటల సమయంలో అధికారిక నివాసంలో మంత్రి వారికి ఎల్ ఓ సి పత్రాన్ని అందజేశారు.