విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు,అధికారులు
విశాఖ విమానాశ్రయంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బుధవారం ఘన స్వాగతం లభించింది విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన రోడ్డు మార్గాన ఆంధ్ర యూనివర్సిటీ బీచ్ రోడ్ లోని ఏయు కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు. అక్కడ ఆడిటోరియంలో వైద్య శిబిరాన్ని సందర్శించరున్నారు