పెద్దపల్లి: వాగులో చిక్కుకున్న వారిని కాపాడిన గ్రామస్తులు
మంగళవారం రోజున ఇసుక కోసం వెళ్లి మానేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి గ్రామంలోని కార్మికులను గ్రామస్తులు సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరి తాళ్ల సహాయంతో పదిమంది నీ కాపాడారు ఉదయం నాలుగు గంటలకు ఇసుక కోసం వెళ్లగా మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వారు అక్కడే చిక్కుకున్నారు చరవాణి సహాయంతో గ్రామస్తులకు సమాచారం అందించగా గ్రామస్తులు చేరుకొని తాళ్ల సహాయంతో వారిని కాపాడినట్లుగా తెలిపారు