హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలంలో టేకులోడులో యం. జే.పి.ఏ.పి.బీ.సి బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన త్రోబాల్ పోటీలుమహిళా టీచర్లు పాల్గొన్నారు .సందర్భంగా MEO-1 హనుమంతరెడ్డి మాట్లాడుతా నేటి కాలం లో ఒత్తిడిని తరిమికొట్టాలంటే ఆటలు ఆడవలసిందే అన్నారు,ఈ ఆటల పోటీల్లో యం.జే.పి టీచర్లు అధికంగా పాల్గొన్నారు,డిసెంబర్ 13,14 తేదీల్లో జరగబోయే డివిజినల్ స్థాయి కి ఎంపికైన అభ్యర్థులు శోభారాణి,భార్గవి, రాజమ్మ,గీతా,రేఖా,అరుణా,రామతులసి,సావిత్రి,అనిత,శ్రీలక్ష్మి,జయలక్ష్మి, రామలక్ష్మి. ఎంపికవ్వడంపట్ల టీచర్లు హర్షం వ్యక్తం చేసారు.