క్రికెట్ భారత మహిళా జట్టు వరల్డ్ కప్ సాధించిన నేపధ్యంలో కావలి పట్టణంలోనీ మినీ స్టేడియంలో క్రికెట్ క్రీడాకారులు సంబరాలు జరుపుకున్నారు. కావలి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కావలి క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్దు మాట్లాడుతూ వర్ధమాన క్రీడాకారులకు భారత మహిళా