శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నరసింహ స్వామి దేవస్థానం సమీపంలో మున్సిపల్ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిన భారీ ఆస్తి నష్టం' ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది అధికారులు స్పందించి ఈ భవనాన్ని తొలగించాలని నిత్యం వాహనాలు స్వామి వారి దేవస్థానం వైపు వస్తూనే ఉంటాయని ఎప్పుడైనా ప్రమాదం జరిగితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని త్వరితగతిన తొలగించాలని కోరుతున్నారు.