హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన పి. లక్ష్మారెడ్డి,మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్., మేడమ్ గారిని కలసి పూల మొక్కను అందజేశారు. శాంతి భద్రతలకు పెద్దపీట వేయాలని సూచించారు.
Siddipet, Telangana | Jul 9, 2025