Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

సంగారెడ్డి: రేపటి నుండి సంగారెడ్డిలో 48 గంటల పాటు న్యాయవాదుల నిరాహార దీక్ష: బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి

Sangareddy, Sangareddy | Sep 16, 2025
న్యాయవాదులపై పెరుగుతున్న దాడుల నేపథ్యంలో, వారికి రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతూ ఈ నెల 17 నుంచి 19 తేదీ వరకు 48 గంటల పాటు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల భద్రతకు చట్టం తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

MORE NEWS