నూజెండ్లలో దంపతులపై పెట్రోల్ పోసి హత్య చేసిన కేసులో అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము: పల్నాడు ఎస్పీ
Vinukonda, Palnadu | Jul 16, 2025
నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో దంపతులపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన విషయం తెలిసిందే. దీనిపై పల్నాడు జిల్లా ఎస్పీ కంచి...