సంగారెడ్డి: సంగారెడ్డిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జాతీయ జెండాను బుధవారం ఉదయం 11 గంటలకు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట టీజీఐఐసీ చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పారితోష్