జగన్ నిర్మాణం చేపట్టిన ఇల్లు అత్యంత నాసిరకంగా ఉన్నాయని కావాలి బీజేపీ నాయకులు పేర్కొన్నారు ఈ సందర్బంగా కావాలి RDO వంశీకృష్ణ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్బంగా ఆయన కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల మురళి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం లో నిర్మాణం చేసిన ఇల్లు నాసి రకంగా ఉన్నాయాని వాటిపై డీపీర్ ఏర్పాటు చేయాలాని వారు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.