వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు, యూట్యూబ్ లో చూసి బుల్లెట్లు దొంగతనం చేశారు: వివరాలు వెల్లడించిన DSP మహమ్మద్ మెయిన్
Bapatla, Bapatla | Jul 15, 2025
అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో బుల్లెట్లు దొంగతనాలకు పాల్పడుతున్న యువకులను సీఐ సుబ్బరాజు నేతృత్వంలో మంగళవారం పోలీసులు...