ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఆర్థికంగా ఇబ్బంది పడుతూ గతంలో ఆస్పటల్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను వారికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. సుమారు 8 మంది బాధితులకు 3 లక్షల 44 వేల 102 రూపాయల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. సీఎం సహాయ నిధి పేదలపాలిటీ వరమని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.