కాయ కష్టం చేసుకుని ఇంటికి వచ్చిన ప్రతీ పేదవాడు మంచి ఇంటిలో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణ బుడంగుంట కాలనీలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.O కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. లబ్దిదారులకు మంజూరు పట్టాలను అందచేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం 1,50,000/- ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో 1,70,000/-కలిపి మొత్తం 3,20,000/-అందిస్తుంది అని తెలిపారు. గిరిజనులు సధ్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇంక నుంచి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2