కూటం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీసీల పైన దౌర్జన్యాలు అక్రమ అరెస్టులు చేయడం మంచిది కాదని రీజినల్ కోఆర్డినేటర్ రమేష్ గౌడ్ తెలిపారు. అనంతపురం నగరంలోని గురువారం ఉదయం 11 గంటలకు 50 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.