అశ్వారావుపేట: మద్యం సేవించి విద్యార్థులను కొట్టిన ములకలపల్లి SC వార్డెన్ శ్రీధర్ ని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్
Aswaraopeta, Bhadrari Kothagudem | Jul 17, 2025
ములకలపల్లి మండల పరిధిలోని ఎస్సీ వార్డెన్ హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ విద్యార్థులను వేధిస్తున్న వార్డెన్...