ఆళ్లగడ్డలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన :TDP నియోజకవర్గం టీడీపీ యువ నాయకుడు భూమా విఖ్యాత్
ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ - సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీ యువ నాయకుడు భూమా విఖ్యాత్ రెడ్డి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ.. ఈ నెల 17 నుంచి అక్టోబర్ రెండు వరకు కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోగ్య శిబిరాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందని చెప్పారు.