కొవ్వూరు: నిర్లక్ష్యం చేస్తే .. కఠినంగా వ్యవహరిస్తాం..అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి ..MPP గంధాల శంకరయ్య
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. MPP గంధాల. శంకరయ్య అధ్యక్షతన, డిప్యూటీ ఎంపీడీవో పెంచల శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశం లో, ఆయా శాఖల అధికారులు తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా MPP గంధాల. శంకరయ్య మాట్లాడుతూ, అధికారులు అభ