ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగర నియోజకవర్గం నెల్లూరు సిటీ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నామని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వై.ఓ నందన్ తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం అయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ.ఆర్.ఓ. నందన్ మాట్లాడుతూ... ప్రధ