ఒంగోలు పట్టణంలో నివసిస్తున్నా రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిఎస్పి శ్రీనివాసరావు
Ongole Urban, Prakasam | Sep 16, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న రౌడీ శీటర్లకు మంగళవారం ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. నేర ప్రవృత్తిని వీడి ప్రజలతో కలిసిపోయి జీవించాలని రౌడీ షీటర్లకు డిఎస్పి శ్రీనివాసరావు సూచించారు. రౌడీ షీటర్ల పై నిరంతరం నిఘా ఉంటుందని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని డిఎస్పి శ్రీనివాసరావు తీవ్రంగా రౌడీ శీటర్లను హెచ్చరించారు.