ఇల్లందు: ఇల్లందు మండల పరిధిలోని బొజ్జాయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన IFTU శ్రేణులు
గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సీతారామయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. బుధవారం ఇల్లందు మండల పరిధిలోని బుజ్జాయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతు పలికిన నాయకులు..