విశాఖపట్నం: బుచ్చిరాజుపాలెంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బీఆర్టీఎస్ రోడ్డుకు అడ్డంగా పడిపోయిన హై గేజ్ బారికేడ్