అదిలాబాద్ అర్బన్: గాంధీ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మహిళ చికిత్స పొందుతూ మృతి
Adilabad Urban, Adilabad | Jul 14, 2025
ఇచ్చోడ మండల గాంధీ నగర్ సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అరుణ మృతి చెందింది. బజార్హత్నూర్...