భూపాలపల్లి: భర్త స్పందించకపోవడంతో తాళవేసి ఉన్న ఇంటిని తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లిన భార్య, కుమార్తె
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీకి చెందిన అల్లి రమ్య అనే వివాహిత తన భర్త పట్టించుకోవడం లేదంటూ గత ఐదు రోజులుగా ఆందోళన చేపట్టిన విషయం వివిధమే ఈ నేపథ్యంలోనే భర్త నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఇంటికి వేసిన తాళని పగలగొట్టి తన కుమార్తెను తీసుకొని ఇంట్లోకి వెళ్లిపోయింది ఆ ఇంట్లోనే తాను నివాసం ఉంటానంటూ ఆమె స్పష్టం చేసింది.