తడికలపూడి లోఅక్రమంగా శ్రీ గంధం చెట్లు నరికి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు జంగారెడ్డిగూడెం DSP రవిచంద్ర వెల్లడి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో తడికలుపూడి పోలీసులు శ్రీ గంధం చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డిఎస్పి రవిచంద్ర బుధవారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మధ్యప్రదేశ్ కు చెందిన ఈ ముఠా గత కొంతకాలంగా ఏలూరు జిల్లా పరిసర ప్రాంతాలలో శ్రీకాంత్ చెట్లను దొంగిలిస్తున్నట్లు డిఎస్పి రవిచంద్ర తెలిపారు వారి వద్దనుండి ఐదు లక్షల విలువైన 30 గంధం చెట్లను రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు రైతులు అప్రమత్తంగా ఉండాలని విలువైన శ్రీ గంధం,