రాజానగరం: జిల్లాలో విఏఓల సమస్యలు పరిష్కరించాలి పిడి కార్యాలయం ఎదుట సిఐటియు నిరసన కార్యక్రమం
జిల్లాలో విఏఓవోలు విధి నిర్వహణలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వం అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని విఏఓలు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం పీడీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు