కొడంగల్: చన్గోముల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి పలు రికార్డులను పరిశీలించి, పలు సూచనలు చేసిన డీఐజీ తప్సిల్ ఇక్బాల్
జిల్లాలో ఎక్కడైనా గంజాయి ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే స్పెషల్ సర్చ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని డిఐజి తప్సిర్ ఇక్బాల్ అన్నారు. నేడు మంగళవారం చన్గోముల్ పోలీస్ స్టేషన్ భవనము పరిసరాలను పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేసి రిజిస్టర్ లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఎస్పీ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. చంగోల్ పోలీస్ స్టేషన్ లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. పోలీస్ అధికారులు ప్రజలలో రోడ్డు ప్