నరసాపురం: పేరుపాలెంలో దళిత యువకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మొగల్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఆ సంఘ నాయకుల ధర్నా
Narasapuram, West Godavari | Jul 16, 2025
నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తున్న దళిత యువకులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు గంటా సుందర్ కుమార్...