ఆటో డ్రైవర్ల సమస్యలపై ఆటో డ్రైవర్ విశాఖపట్నం నుండి విజయవాడకు కాలినడకపై పాదయాత్ర
ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తారని చింతకాయల శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన కాలినడక మీద చేరుకున్నారు. ఆయనకు విజయవాడ నగరంలోని కొంతమంది ఆటో డ్రైవర్లు మద్దతు తెలివి ఆయనతోపాటు ఏలూరు రోడ్ లో నడిచారు. ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అమరావతి వెళ్లి చంద్రబాబుకు వివరిస్తానని శ్రీనివాస్ తెలిపారు