ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప తెలిపారు అనంతపురం
Anantapur Urban, Anantapur | Dec 4, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ రిటైర్డ్ జడ్జి కిష్టప్ప తెలిపారు గురువారం ఉదయం 11:50 నిమిషాల సమయం లో బహుజన రాజకీయ పార్టీ నేతలు రిలేనిరాహార దీక్షల చేపట్టారు.అనంతరం సంఘీభావన తెలిపారు.