నిర్మల్: విన్నర్స్ పాఠశాల 3 బ్రాంచీలుగా ఏర్పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోని డీఈవోను విధుల నుంచి తొలగించాలి: TGVP నేతలు
Nirmal, Nirmal | Jul 16, 2025
డీఈవోను విధుల నుంచి తొలగించాలని టీజీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ మార్కెట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు....