శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది నిన్నటి రోజు తప్పిపోయిన 4ఏళ్ల హర్షవర్ధన్ ను హత్య చేసి పరారయ్యారు దుండగులు. విచారణ చేపట్టిన పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేయగా నేడు జౌకుల అటవీప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమయింది. అనుమానితుడైన మేనమామ ప్రసాద్ ను పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేపట్టగా తానే హత్య చేసినట్లు తెలిపారని పోలీసులు తెలిపారు.