ఏపీ సచివాలయంలో సీఎం సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
Nandyal Urban, Nandyal | Sep 16, 2025
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ సచివాలయంలో నిర్వహించిన రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో పలు కీలకమైన అంశాలపై ఇరువురితో చర్చించారు. నంద్యాల జిల్లాలో అభివృద్ధి కార్యాచరణను కలెక్టర్ సీఎంకు వివరించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.