ప్రకాశం జిల్లాలో శుక్రవారం కందులూరు గ్రామంలో నిర్వహించిన మెగా పేరెంట్ పిక్చర్ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజాబాబు హాజరయ్యారు.కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఉపాధ్యాయులు - తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం కు హాజరైన జిల్లా కలెక్టర్ రాజాబాబుకి ఘన స్వాగతం పలుకుగా ముందుగా స్కూల్ ప్రాంగణంలోని సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలవేసి వీరు పుష్పాంజలి ఘటించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు